Money - Chakravarthyki Veedhi Lyrics



    chakravarthiki veedhi bichagatteki
    bandhuvavtanani andi money money
    amma chuttam kadu ayya chuttamu kadu
    aina anni andi money money
    pacha notuto life laksha linkulu pettukuntundani
    andi money money
    puttadaniki pade kattadaniki madhya antaa
    tane andi money money
    kalam kharidu chedddam padandi andi money money
    tailam tamasha chuddam padandi andi money money
    dabbuni lab dubbani gundello pettukoraa
    deekshaga dhanalaxmini lovvadi kattukoraa(chakravarthiki)

    intadde kattavaa na tandri no entry
    veedhi vakitlo
    dongalle duraali ne intlo chimma chekatlo
    anduke pada brother money vetaki
    appuke kada brother prati putaki
    roti kapda room anni rupee rupale
    sommune sharanammane charanammu nammukoraa
    deekshaga dhanalakshmine lovvadi kattukora(chakravarthiki)

    preminchukovachu darjaga picturelo peda herolaa
    dreaminchukovachu dheemaga dramalo prema storylaa
    parkulo kane kale khariidainadi
    blacklo kone vele cine premadi
    chupincharugaa free show vesi premikulevvariki
    jeevitam prati nimishamu sommichi puchukoraa
    deekshaga dhanalakshmini lovvadi kattukoraa(chakravartiki)

    Telugu

    చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి
    బందువౌతానని అంది మనీ మనీ
    అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు
    ఐన అన్ని అంది మనీ మనీ
    పచ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని
    అంది మనీ మనీ
    పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా
    తనే అంది మనీ మనీ
    కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
    తైలం తమాషా చూడడం పదండి అంది మనీ మనీ
    డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
    దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి)

    ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ
    వీధి వాకిట్లో
    దొంగల్లే దూరాలి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
    అందుకే పద బ్రదర్ మనీ వేటకి
    అప్పుకే కదా బ్రదర్ ప్రతీ పూటకి
    రోటి కపడా రూము అన్ని రూపీ రూపాలే
    సొమ్మునే శరణమ్మనే చరణమ్ము నమ్ముకోరా
    దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి)

    ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్ల్లో పేద హీరోలా
    డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
    పార్కులో కనే కలే ఖరీదైనది
    బ్లాకులో కొనే వెలే సిని ప్రేమదీ
    చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
    జీవితం ప్రతి నిమిషము సోమ్మిచ్చి పుచ్చుకోరా
    దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా(చక్రవర్తికి)
    Source URL: http://ojoknesublogs.blogspot.com/2010/08/money-chakravarthyki-veedhi-lyrics.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive