Bheemili Kabaddi Jattu - Naalo Parugulu Lyrics


    neetho nadichina nimisham nimisham
    chupulu kalisina tharuman tharunam
    edo teliyani madhanam madhanam
    kaadaa idi tholi pranayam pranayam


    nalo parugulu theese manase neekai vethikenu telusuna
    nake teliyaka virise vayase netho chelimini korena
    yennadu kadalani na madae nee vennanti padamani tharimene
    yevvaru nuvvani adagake ee reppala chatuna daachukundi ninne

    urike allari hrudayam hrudayam
    ninne valachina samayam samayam
    saage iruvuri payanam
    ye dari cherchuno paruvam paruvam

    nalo parugulu...

    pattukunna cheyye prayamallukundi
    velluvaina haaye manasu padamandi
    athadine thalapulo nilabeduthondi

    andinatte andi asha peduthundi
    kallathote navvi mayamavthundi
    itu sagam atu sagam okatavthondi
    korani o varame nuvvai yeduruga nilichinadi
    theerani ye runamo netho mudipadamantundi

    urike allari ...
    nalo parugulu...

    upirunna silai bathukuthunnale
    unnapaatugane ninnu kalisaale
    nee jathe dorikithe manishavthale

    thunigalle roju thulli thirigaale
    ninnu chudagane eedunerigaale
    aayuve theerina ninnu veedanule
    thiyyani nee kalale kantu thoduga untaale
    ontari manasuku ne sneham upiri posenule

    urike allari ...
    nalo parugulu...

    Telugu


    నీతో నడిచిన నిమిషం నిమిషం
    చూపులు కలిసిన తరుణం తరుణం
    ఏదో తెలియని మధనం మధనం
    కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం

    నాలో పరుగులు తీసే మనసే నిన్నే వెతికేను తెలుసునా
    నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా
    ఎన్నడు కదలని నా మాదే నీ వెన్నంటి పదమని తరిమెనే
    ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే


    ఉరికే అల్లరి హృదయం హృదయం
    నిన్నే వలచిన సమయం సమయం
    సాగే ఇరువురి పయనం పయనం
    ఏ దరి చేర్చునో పరువం పరువం

    నాలో పరుగులు....

    పట్టుకున్న చెయ్యే ప్రాయం అల్లుకుంది
    వెల్లువైన హాయే మనసు పడమంది
    అతడినే తలపులో నిదబెడుతోంది
    అందినట్టే అంది ఆశ పెడుతుంది
    కళ్ళతోటే నవ్వి మాయమౌతుంది
    ఇటు సగం అటు సగం ఒకటౌతుంది
    కోరని ఓ వారమే నువ్వై ఎదురుగా నిలిచినది
    తీరని ఏ ఋణమో నీతో ముడిపడమంటుంది

    ఉరికే అల్లరి...
    నాలో పరుగులు...

    ఊపిరున్న శిలై బతుకుతున్నలే
    ఉన్నపాటుగానే నిన్ను కలిసాలే
    నీ జతే దొరికితే మనిషౌతాలే
    తూనీగల్లె రొజూ తుళ్ళి తిరిగాలే
    నిన్ను చూడగానే ఈడునేరిగాలే
    ఆయువే తీరినా నిను వీడనులే
    తీయని నీ కలలే కంటూ తోడుగా ఉంటాలే
    ఒంటరి మనసుకు నీ స్నేహం ఊపిరి పోసెనులే

    ఉరికే అల్లరి...
    నాలో పరుగులు...
    Source URL: http://ojoknesublogs.blogspot.com/2011/06/bheemili-kabaddi-jattu-naalo-parugulu.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive