Komaram Puli - Amma Thale Lyrics




    Starring 
    Pawan Kalyan, Nikisha Patel

    Music 





    Oie..
    Suutiga suutiga dheetuga dheetuga
    naatukupoina chuupula kottudu
    cheetiki maatiki maatiki cheetiki
    ghatuga taakina uupiri kottudu
    daataka daataka geetanu daati
    chekkili chere chakkera kottudu
    meetaka meetaka manase meeti
    maatalu cheppe chetala kottudu
    kottinavaade daggara jarige
    daggara jarige siggulu perige
    siggulu karige premalu perige..oh..oh..
    premalu pindaga nomulu pandaga
    komali chempalu malli kottale..

    Amma thalle noorumuyyave..noti mutyal jaarniyyake..(2)

    aa mabbunu gaale taaki,aa gaaliki mabbe aagi
    pongenanta varsham..
    mari nee debbaku bugge kandi,na buggana range chindi
    andenanta harsham..

    uli taakina suutiga maarunu kada sila silpam
    puli duukudu chuudaga regunu kada cheli muripem..

    ve ley kammaga taakina ventane
    lelemmani niddura leche
    venuvu madilo madhura madanam..
    na kommanu taakina ventane puremmala tenelu putti
    ragile risha ushodayam..
    nuvvu nachina chota navvina andam
    gichina chota yavvana gandham..
    neku naku cheyu mrudangale..

    amma talle nancheyyake..navaratnal raalcheyyave..

    nuv-nuv ekkada unte nenakkada pakkana unta..
    nadikkuvu nuvvenanta ukkiri bikkiri chestunta..
    na chukkaki jabilivanta na rekkaku pavuramanta
    nuvve nenanta..

    amma talle alladake..

    oo..repani maapani maapani repani
    kaadani ledani ledani kaadani
    vedana madana bodana sadana chaalinchamanta..

    ne vakili vekuvanouta ne cheekati chakirinouta
    naakai kekalu pedite kaakilaa..
    nayagaaraala chilakaa..chilaka chilaka..chinaka chiluka..
    nuvu na ningini korina vela,vey gangaluga..
    mari aa ganga tirige nela
    sangamaalu sambhavinchelaa..ela ela ela ela..
    na nana na nana na nana na(4)

    jabili gumma jabili gumma jabili gumma(4)

    kottinavaade daggara jarige
    daggara jarige siggulu perige
    siggulu karige premalu perige..oh..oh..
    premalu pindaga nomulu pandaga
    komali chempalu malli kottale..
    Amma thalle noorumuyyave..noti mutyal jaaraniyyake..
    noti mutyal jaaraniyyake..

    Telugu

    ఓయ్
    సూటిగ సూటిగ ధీటుగా ధీటుగా
    నాటుకుపోయిన చూపుల కొట్టుడు
    చీటికి మాటికి మాటికి చీటికి
    ఘాటుగా తాకినా ఊపిరి కొట్టుడు
    దాటక దాటక గీతను దాటి
    చెక్కిలి చేరే చక్కర కొట్టుడు
    మీటక మీటక మనసే మీటి
    మాటలు చెప్పే చేతల కొట్టుడు
    కొట్టినవాడే దగ్గర జరిగే
    దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
    ప్రేమలు పిండగా నోములు పండగ
    కోమలి చెంపలు మల్లి కొట్టలే..

    అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జార్నియ్యకే..(2)

    ఆ మబ్బును గాలే తాకి,ఆ గాలికి మబ్బే ఆగి
    పొంగేనంట వర్షం..
    మరి నీ దెబ్బకు బుగ్గే కంది,నా బుగ్గన రేంజ్ చింది
    అందేనంట హర్షం..

    ఉలి తాకిన సూటిగ మారును కదా శిల శిల్పం
    పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..

    వె లెయ్ కమ్మగ తాకిన వెంటనే
    లేలెమ్మని నిద్దుర లేచే
    వేణువు మదిలో మధుర మదనం..
    నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
    రగిలే రిష ఉషోదయం..
    నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
    గీచిన చోట యవ్వన గంధం..
    నీకు నాకు చేయు మృదంగాలే..

    అమ్మ తల్లే నాంచెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..

    నువ్-నువ్ ఎక్కడ ఉంటె నేనక్కడ పక్కన ఉంటా..
    నాదిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంట..
    నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
    నువ్వే నేనంట..

    అమ్మ తల్లే అల్లాడకే..

    ఊ..రేపని మాపని మాపని రేపని
    కాదని లేదని లేదని కాదని
    వేదన మదన బోధన సాదన చాలించమంట..

    నీ వాకిలి వెకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
    నాకై కేకలు పెడితే కాకిలా..
    నయగారాల చిలకా..చిలక చిలక..చినకా చిలుక..
    నువ్వు నా నింగిని కోరిన వేళ,వెయ్ గంగలుగా..
    మరి ఆ గంగ తిరిగే నేల
    సంగమాలు సంభవించేలా..ఎలా ఎలా ఎలా ఎలా..
    న నన న నన న నన న(4)

    జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ(4)

    కొట్టినవాడే దగ్గర జరిగే
    దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
    సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
    ప్రేమలు పిండగ నోములు పండగ
    కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
    అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
    నోటి ముత్యాల్ జారనియ్యకే..
    Source URL: https://ojoknesublogs.blogspot.com/2010/08/komaram-puli-amma-thale-lyrics.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive