kotta bangAru lOkaM maaku kaavaali sontam
gaali pADAli geetam puDami kAvAli svargam #||R||#
janTa nelavankalunDE ningi kAvAli mAkU
venDi vennellalOnE veyyi kalalu panDAli mAkU
puvvulE nOru terachi madhura rAgAlu nErchI
pATalE pADukOvAlI adi choosi nE pongi pOvAlI
manasanE oka saMpada prati manishilOnu vunDani
mamatalE prati manasulO koluvunDanI
manugaDE oka panDugai ika sAganI ||kotta bangAru||
ODi povAli svArdham ila marici pOvAli yuddham
maraNamE lEni mAnavulE ee mahini nilavAli kalakAlam
AkalE samasi pOnI amrutam pongi pOnI
SAnti SAnti anu sangItam inTinTa pADanI pratinityam
vEdanE ika tolaganI vEDukE ika velaganI
yellalA pOrATamE ika teeranI
ellarU sukha SAntito ika batakanI ||kotta bangAru||
Telugu Lyrics
కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం ||R||
జంట నెలవంకలుండే నింగి కావాలి మాకూ వెండి వెన్నెల్లలోనే వెయ్యి కలలు పండాలి మాకూ
పువ్వులే నోరు తెరచి మధుర రాగాలు నేర్చీ పాటలే పాడుకోవాలీ అది చూసి నే పొంగి పోవాలీ
మనసనే ఒక సంపద ప్రతి మనిషిలోను వుండని మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండుగై ఇక సాగనీ ||కొత్త బంగారు||
ఓడి పొవాలి స్వార్ధం ఇల మరిచి పోవాలి యుద్ధం మరణమే లేని మానవులే ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసి పోనీ అమ్రుతం పొంగి పోనీ శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతినిత్యం
వేదనే ఇక తొలగనీ వేడుకే ఇక వెలగనీ యెల్లలా పోరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖ శాంతితొ ఇక బతకనీ ||కొత్త బంగారు||Source URL: https://ojoknesublogs.blogspot.com/2010/02/donga-donga-kotha-bangaru-lokam-lyrics.html
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment