తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది రాయలసీమ నాది
సర్కారు నాది నెల్లూరు నాది
అన్ని కలిపిన తెలుగు నాడు మనదే మనదే మనదే రా

ప్రాంతాలు వెరైన మన అంతరంగమొకటేనన్న
యాసలు వెరుగ వున్న మన బాస తెలుగు బాసన్న
వచిండన్న వచాడన్న
వచిండన్న వచాడన్న వరాల తెలుగు ఒకటేనన్న

మహభారతం పుట్టింది రాజమహేంద్రవరం లో
భాగవతం వెలసింది ఏక శిలానగరం లో
ఈ రెంటిల్లోన ఏది కాదన్న
ఈ రెంటిల్లోన ఏది కాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్న

పొచంపాడు ఏవరిది నాగర్జున సాగరం ఏవరిది
పొచంపాడు ఏవరిది నాగర్జున సాగరం ఏవరిది
మూడు కొండలు కలిపి దున్నిన
ముక్కారు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలవ్ అయిదు కొట్ల తెలుగు వారిది

సిపాయి కలహం విజృంభించ నరసింహలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ నెహ్రు ల పిలుపులందుకుని సత్యగ్రహలు చేసాము
వందేమాతరం
వందేమాతరం
స్వరాజ్య సిద్ది జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగు వారికి దీటే లేదనిపించము

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాన
కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికి వెయ్యాల
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగల గొట్టవొద్దు

నలుగురిలో మన జాతి పేరును నవ్వులు పాలు చేయొద్దు

తెలంగాణ మనది రాయలసీమ మనది
సర్కారు మనది నెల్లూరు మనది

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనదిSource URL: https://ojoknesublogs.blogspot.com/2010/02/telugu-jati-manadi-lyrics.html
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:
Post a Comment