Muga Manasulu - Muddabanti Puvulo Lyrics


    Muddabanti puvulo mugakalla vusulo(2)
    enaka janama basaluu yendarikii telusule(2)

    puladandalo daram dagundani telusunu
    palagundelo yedii dagundo telusunaa...(2)
    navvinaa yedchinaa...navvina yedchinaa
    kannelle vastayi
    ye kannetenakaala yemundo telusunaa(muddabanti)

    manasu mugade kanii basundadi daniki
    sevulunde manasuke inipistundaa idi(2)
    yedameda yedabetti sodalannii inuko
    inukonii batukunuu impugaa didduko(muddabanti)

    mukkoti devulluu murisii sustuntaaru
    mundu janama bandhalu
    mudiyesi pedataru(2)
    kannolla kanneellu kaduputeepi devenalu(2)
    mugamanasu baasaluu
    ee mugamanasu baasaluu mekiddarikii sevalu(muddabanti)

    muddabanti puvulo...

    Telugu

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో(2)
    ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే(2)

    పూలదండలో దారం దాగుందని తెలుసును
    పాలగుండెలో ఏదీ దాగుందో తెలుసునా...(2)
    నవ్వినా ఏడ్చినా...నవ్వినా ఏడ్చినా
    కన్నీళ్ళే వస్తాయి
    ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా(ముద్దబంతి)

    మనసు మూగదే కానీ బాసుండది దానికి
    సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది(2)
    ఎదమీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
    ఇనుకొనీ బతుకునూ ఇంపుగా దిద్దుకో(ముద్దబంతి)

    ముక్కోటి దేవుళ్ళూ మురిసీ సూస్తుంటారు
    ముందు జనమ బంధాలు
    ముడియేసి పెడతారు(2)
    కన్నోళ్ళ కన్నీళ్లు కడుపుతీపి దీవెనలు(2)
    మూగమనసు బాసలూ
    ఈ మూగమనసు బాసలూ మీకిద్దరికీ సేవలు(ముద్దబంతి)

    ముద్దబంతి పూవులో...
    Source URL: https://ojoknesublogs.blogspot.com/2010/09/muga-manasulu-muddabanti-puvulo-lyrics.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive