Showing posts with label Prema Lekha. Show all posts
Showing posts with label Prema Lekha. Show all posts

Prema Lekha - Digulu Padakuraa Lyrics



    Digulupadakuraa sahodaraa
    durgamma karuninchi brochunamaaa
    ne premanu kachunammaa
    yamaa yammaa chinadanni chulledammaa
    vallona palledammaa
    manasantaa preme kadammaa

    Gandhi statue pakkana nenu chusina prema verura
    jagadamba theatrelo chusina prema verura
    vuda park poye prema vachetappudu migaladu
    VIPki prema vaste hotel room dorakadu
    auto yekki tirugutuntee.........................
    ne auto yekki tirugutunte lovelo paddadantaraa
    manasu mari inkollani premistundi chudaraa
    kallato ne chusina premakadhalu veruraa
    unnatamaina prema nederaa sodaraa

    lift adigi vache prema shift maripoyeraa
    cheeralichi konna prema cheyi jaripoyeraa
    officelo putte prema aidintiki mugiseraa
    maro prema bus stoplo arintiki modaluraa
    nuru rupyal notu chuste prema putte kalamraa
    vuru mottam chutti chuste chusindanta mayaraa
    kallato ne chusina premakadhalu veruraa
    unnatamaina prema nederaa sodaraa

    Telugu

    దిగులుపడకురా సహోదరా
    దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
    నీ ప్రేమను కాచునమ్మా
    యమా యమ్మా చినదాన్ని చూళ్ళేదమ్మా
    వలలోన పళ్ళేదమ్మా
    మనసంతా ప్రేమే కాదమ్మా

    గాంధీ statue పక్కన నేను చూసిన ప్రేమ వేరురా
    జగదాంబ theatre లో చూసిన ప్రేమ వేరురా
    వుడా పార్క్ పోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
    VIP కి ప్రేమ వస్తే హోటల్ రూమ్ దొరకదు
    ఆటో ఎక్కి తిరుగుతుంటే.........................
    నీ ఆటో ఎక్కి తిరుగుతుంటే లవ్ లో పడ్డదంటరా
    మనసు మారి ఇంకోళ్ళని ప్రేమిస్తుంది చూడరా
    కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
    ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా

    లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారిపోయెరా
    చీరలిచ్చి కొన్న ప్రేమ చేయి జారిపోయెరా
    ఆఫీసులో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా
    మరో ప్రేమ బస్ స్టాపులో ఆరింటికి మొదలురా
    నూరు రూపాయల నోటు చూస్తే ప్రేమ పుట్టే కాలంరా
    ఊరు మొత్తం చుట్టి చూస్తే చూసిందంత మాయరా
    కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
    ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా
    Source URL: https://ojoknesublogs.blogspot.com/search/label/Prema%20Lekha
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

Prema Lekha - Priya Ninu Chudalekaa Lyrics


    Priyaa ninu chooDalEka
    oohalO nee roopu raakaa
    nee talaputO nE bratukutunnaa
    nee talaputO nE batukutunnaa
    priyaa ninu chooDalEka
    oohalO nee roopu raakaa

    veechETi gaalulanu nEnaDigaanu nee kuSalam
    udayinchE sooryuDinE nEnaDigaanu nee kuSalam
    anukshaNam naa manasu tahatahalaaDE
    pratikshaNam neekOsam vilavilalaaDE
    anudinam kalalO nee kathalE
    kanulaku niduralE karuvaayE
    priyaa ninu chooDalEka
    oohalO nee roopu raakaa

    kOvElalO kOritini nee dariki nanu chErchamani
    dEvuDinE vEDitini kalakaalam ninu chooDamani
    lEkhatO muddaina andincharaadaa
    ninukaaka lEkhalanE pedavanTukOdaa
    valapulu nee dari chEruTelaa
    mOhana paDavalE chErchunulE

    priyaa ninu chooDalEka
    oohalO nee roopu raakaa
    nee talaputO nE bratukutunnaa
    nee talaputO nE batukutunnaa
    priyaa ninu chooDalEka
    oohalO nee roopu raakaa

    Telugu

    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    నీ తలపుతో నే బ్రతుకుతున్నా
    నీ తలపుతో నే బతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా

    వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
    ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
    అనుక్షణం నా మనసు తహతహలాడే
    ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
    అనుదినం కలలో నీ కథలే
    కనులకు నిదురలే కరువాయే
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా

    కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
    దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
    లేఖతో ముద్దైన అందించరాదా
    నినుకాక లేఖలనే పెదవంటుకోదా
    వలపులు నీ దరి చేరుటెలా
    మోహన పడవలే చేర్చునులే

    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    నీ తలపుతో నే బ్రతుకుతున్నా
    నీ తలపుతో నే బతుకుతున్నా
    ప్రియా నిను చూడలేక
    ఊహలో నీ రూపు రాకా
    Source URL: https://ojoknesublogs.blogspot.com/search/label/Prema%20Lekha
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

Popular Posts

My Blog List

Blog Archive