chitapata chinukulu paduthUvuMtae chelikAdae sarasana vuMtae
chettapattaga chethulupatti chettunIdakai parugeduthuMtae
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi

urumulu peLapeLa urumuthu vuMtae merupulu thaLathaLa merusthu vuMtae
merupu velugulo chelikannulalo biththara chUpulu kanapaduthuMtae
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
kArumabbulu kammuthuvuMtae kammuthuvuMtae... O..
kaLLaku evaru kanabadakuMtae kanabadakuMtae

jagathina vunnadhi manamidhdharamae anukoni haththuku pOthuMtae
jagathina vunnadhi manamidhdharamae anukoni haththuku pOthuMtae
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
chalichaligA gilivaesthuMtae A..hA..hA..hA...
giligiMthalu peduthUvuMtae O..hO..hO..hO

cheliguMdiyalo ragilaevagalae cheliguMdiyalo ragilaevagalae chalimaMtalugA anukuMtae
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
chitapata chinukulu paduthUvuMtae chelikAdae sarasana vuMtae
chettapattaga chethulupatti chettunIdakai parugeduthuMtae
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
cheppalEni A hAyi eMthO vechchaga vuMtuMdhOyi
Telugu
చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే
చెట్టపట్టగ చెతులుపట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే మెరుపులు తళతళ మెరుస్తు వుంటే
మెరుపు వెలుగులొ చెలికన్నులలొ బిత్తర చూపులు కనపడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
కారుమబ్బులు కమ్ముతువుంటే కమ్ముతువుంటే... ఓ..
కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే

జగతిన వున్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
జగతిన వున్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చలిచలిగా గిలివేస్తుంటే ఆ..హా..హా..హా...
గిలిగింతలు పెడుతూవుంటే ఓ..హో..హో..హో
చలిచలిగా గిలివేస్తుంటే ఆ..హా..హా..హా...
గిలిగింతలు పెడుతూవుంటే ఓ..హో..హో..హో
చెలిగుండియలొ రగిలేవగలే చెలిగుండియలొ రగిలేవగలే చలిమంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే
చెట్టపట్టగ చెతులుపట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయిSource URL: https://ojoknesublogs.blogspot.com/2010/07/aathma-balam-chitapata-chinukulu-lyrics.html
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment