Andhrudu - Gundello Yemundo Lyrics


    Gundello emundo cheppedi kaade aapede lede
    ye rojem cheyyalo alochistunde nekante munde
    ee manasudi egasipade alala gunam
    idi nijam nijam nilavade kshanam
    ika nirantaram manasuto manam

    innallu evariki vare emi kare
    mari emaindo ekam ayyare
    duranne duram duram po pommantu
    chitramga chetulu kalipare
    idi manasu chesina oo vinta garadi
    kabatte bandham periginde
    ipude kadha modalanta
    deeniki chivaredanta telise veele lede

    bandhutvalanni daivam ichinavele
    snehanni nuvve vetikave
    tyagaaniki ardham vunte ranistunde
    chelimayyi ninnallesinde
    dveshamto shrikaram chuttindi ee bandham
    inkenni malupulu tirigeno
    kalam gadichedaakaa teeram chere dakaa
    telise veele lede

    Telugu

    గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే
    ఏ రోజేం చెయ్యాలో ఆలోచిస్తుందే నీకంటే ముందే
    ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
    ఇది నిజం నిజం నిలవదే క్షణం
    ఇక నిరంతరం మనసుతో మనం

    ఇన్నాళ్ళు ఎవరికి వారే ఏమీ కారే
    మరి ఏమైందో ఏకం అయ్యారే
    దూరాన్నే దూరం దూరం పో పొమ్మంటు
    చిత్రంగా చేతులు కలిపారు
    ఇది మనసు చేసిన ఓ వింత గారడి
    కాబట్టే బంధం పెరిగిందే
    ఇపుడే కధ మొదలంట
    దీనికి చివరేదంట తెలిసే వీలే లేదే

    బందుత్వాలన్నీ దైవం ఇచ్చినవేలే
    స్నేహాన్ని నువ్వే వేటికవే
    త్యాగానికి అర్ధం వుంటే రాణిస్తుందే
    చెలిమయ్యి నిన్నల్లేసిందే
    ద్వేషంతో శ్రీకారం చుట్టింది ఈ బంధం
    ఇంకెన్ని మలుపులు తిరిగేనో
    కాలం గడిచేదాకా తీరం చేరే దాకా
    తెలిసే వీలే లేదే
    Source URL: https://ojoknesublogs.blogspot.com/2011/01/andhrudu-gundello-yemundo-lyrics.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive