Okatonumber Kurradu - Nuvu Choodu Chudakapo Lyrics


    Nuvu chudu chudakapo
    nuvu chudu chudakapo
    ne chustune vuntaa
    matadu adakapo matadutune vunta
    preminchu minchakapo
    premistune vunta
    na pranam na dhyanam nuvvelemmanta

    nuvu tittinaa ne notiventa
    na perochindani sambarapadataa
    nuvu kottinaa na chempameda
    ne gurutokatundani santhoshista
    manasu puvvunu andinchanu
    koppulo nilupukuntavo
    kalikinda nalipestavo
    valapu guvvanu pampinchanu
    bottupetti rammantavo
    gontupetti gentestavo
    yem chesinaa yevarapinaa
    chesedi chestuntaa

    pujinchadam pujari vantu
    varamivvadamannadi devata ishtam
    preminchadam premikudi vantu
    karuninchadamannadi preyasi istam
    enduvalla ninu preminchindo
    chinni manasuke teliyadugaa
    ninnu maravadam jaragadugaa
    enduvalla nuvvu kadannavo
    yeduru prashnale veyyanugaa
    yeduru chupule apanugaa
    yenatiko okanatiki ne prema sadhista
    ninu chudalani vunnaa
    ninu chudalani vunnaa ne chudalekunna
    matadalani vunna matadalekunna
    preminchalani vunna preminchalekunna
    lolona nalona kanniravutunnaa

    Telugu

    నువ్వు చూడు చూడకపో
    నువ్వు చూడు చూడకపో
    నే చూస్తూనే ఉంటా
    మాటాడు ఆడకపో మాటాడుతూనే వుంటా
    ప్రేమించు మించకపో
    ప్రేమిస్తూనే వుంటా
    నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట

    నువ్వు తిట్టినా నీ నోటివెంట
    నా పేరొచ్చిందని సంబరపడతా
    నువ్వు కొట్టినా నా చెంపమీద
    నీ గురుతొకటుందని సంతోషిస్తా
    మనసు పువ్వును అందించాను
    కొప్పులో నిలుపుకుంటావో
    కాలికింద నలిపేస్తావో
    వలపు గువ్వను పంపించాను
    బొట్టుపెట్టి రమ్మంటావో
    గొంతుపెట్టి గెంటేస్తావో
    ఏం చేసినా ఎవరాపినా
    చేసేది చేస్తుంటా

    పూజించడం పూజారి వంతు
    వరమివ్వడమన్నది దేవత ఇష్టం
    ప్రేమించడం ప్రేమికుడి వంతు
    కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
    ఎందువల్ల నిను ప్రేమించిందో
    చిన్ని మనసుకే తెలియదుగా
    నిన్ను మరవడం జరగదుగా
    ఎందువల్ల నువ్వు కాదన్నావో
    ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా
    ఎదురు చూపులే ఆపనుగా
    ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా
    నిను చూడాలని వున్నా
    నిను చూడాలని వున్నా నే చూడలేకున్నా
    మాటాడాలని వున్నా మాటాడలేకున్నా
    ప్రేమించాలని వున్నా ప్రేమించలేకున్నా
    లోలోన నాలోన కన్నీరౌతున్నా
    Source URL: https://ojoknesublogs.blogspot.com/2011/02/okatonumber-kurradu-nuvu-choodu.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive