Tellavadu nadu ninnu bhagatsingh annadu
nallavadu nedu ninnu naksalaitu annadu
yellavaru repu manala veguchukkalantaaru
ramulamma oo ramulamma ohoo ramulamma
gunde netturula poru batalo kanta neerule nimpakammaa
veerula kanneti jallu akasham chudaledu
veeramata kanta tadini pudamitalli chudaledu
kannetito nevu kuda gamyalanu chudalevu
nenunnaaa lekunnaa....yevaremaipotunnaa
chemmagillake ramulamma sommasillake ramulamma
nenu chachipotunnaa repe dappai pudataa
ne prasthananiki ne viplavala daruvavutaa
kalutunna naram naram ne pataku swaramaite
kamile na kanupapalu chupai neto vuntay
na gontuka muyiste veyi gontulai vastaa
viplavamaa.......vardhillu........
viplavamaa vardhillani veedhi veedhi ninadistaa
chemmagillake ramulammaa sommasillake ramulamma
bhagatsingunurideeste tirugubatu agindaa
saddar hashmini narikite pata mugaboindaa
agadu mana ragaljanda poratam
uppenalaa pongutunna jana teerdham
ravaddu nakosam....bali kavoddu
chalo behan ...........aajaadi
Telugu
తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగు అన్నాడు
నల్లవాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు
ఎల్లవారు రేపు మనల వేగుచుక్కలంటారు
రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ
గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మా
వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు
వీరమాత కంట తడిని పుడమితల్లి చూడలేదు
కన్నీటితో నీవు కూడ గమ్యాలను చూడలేవు
నేనున్నా లేకున్నా....ఎవరేమైపోతున్నా
చెమ్మగిల్లకే రాములమ్మ సోమ్మసిల్లకే రాములమ్మ
నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా
నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా
కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే
కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటయ్
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
విప్లవమా.......వర్ధిల్లు........
విప్లవమా వర్దిల్లని వీధి వీధి నినదిస్తా
చెమ్మగిల్లకే రాములమ్మ సోమ్మసిల్లకే రాములమ్మ
భగత్సింగునురిదీస్తే తిరుగుబాటు ఆగిందా
సద్దర్ హష్మిని నరికితే పాట మూగబోయిందా
ఆగదు మన రగల్జండ పోరాటం
ఉప్పెనలా పొంగుతున్న జన తీర్ధం
రావద్దు నాకోసం....బలి కావొద్దు
చలో బెహన్ ...........ఆజాది
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment