manasu palike manasu palike
mouna geetam mouna geetam
manasu palike mouna geetam nede
mamatalolike mamatalolike
swatimutyam swatimutyam
mamatalolike swatimutyam neeve
anuvu anuvu pranaya madhuvu
tanuvu sumadhanuvu
shirasu paine ganganai marula jalakaalaadanee
marula jalakalaadanee
sagamu menu girijanai pagalu reyi odaganee
pagalu reyi odaganee
hrudaya melanalo madhura lalanalo(2)
veligiponee raagadeepam(2)
veyi janmalugaa
kaanaraani premake onamalu diddanee
onamalu diddanee
pedavi paine muddunai modati teepi addanee
modati teepi...
lalaita yaminilo kalala koumudhilo(2)
karigiponee kaalamantaa(2)
kougilintalugaa...
Telugu
మనసు పలికే మనసు పలికే
మౌన గీతం మౌన గీతం
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే మమతలొలికే
స్వాతిముత్యం స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
తనువు సుమధనువు
శిరసు పైనే గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకలాడనీ
సగము మేను గిరిజనై పగలు రేయి ఒదగనీ
పగలు రేయి ఒదగనీ
హృదయ మేళనలో మధుర లాలనలో(2)
వెలిగిపోనీ రాగదీపం(2)
వేయి జన్మలుగా
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ
పెదవి పైనే ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి...
లలిత యామినిలో కలల కౌముదిలో(2)
కరిగిపోనీ కాలమంతా(2)
కౌగిలింతలుగా...
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment