Devi Putrudu - Donga Donga Lyrics


    He donga donga vachade anni dochukupotade
    he mumbailoni monagade jantar mantar chestade(2)
    centrelo dashichi oyammo oho
    januctionlo spotetti oyabbo oho
    anni kollagodatade enno tippalu pedatade
    intlo kannamestade itte mayamavutade

    pulse pattukuni jacketloni pursulo unnadi cheppeste
    vasana chusi handu baggulo em dachavo pasi gadata
    cheerakongulo mudesukunna chillara ento vivarista
    bodlo dopina rupay notuki number yento kanipedataa
    pedda band vestade chetta brandu veedele
    james bandu garaina shake handu istade

    pittaki teliyaka chette ekki gutlo gudduni techesta
    nakkani kuda tikamaka pette takkari ettulu vesesta
    papam somme kajesta happyga ne gadipesta
    eppatikappudu yabhai shatam beeda bikkiki panchesta
    nannu pattukolere mottam dochukuntane
    naku inspiratione udipi krishna bhagavane

    Telugu

    దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
    ముంబై లోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
    సెంటర్లో డాషిచ్చి ఓహో జంక్షన్లొ స్పాటేట్టి ఓహో
    అన్నీకొల్లగొడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
    ఇంట్లో కన్నమేస్తాడే ఇట్టే మాయమవుతాడే

    పల్సు పట్టుకుని జాకెట్ లోని పర్సులో ఉన్నది చెప్పేస్తా
    వాసన చూసి హ్యాండ్ బాగులో ఏం దాచావో పసిగడతా
    చీర కొంగులో ముడేసుకున్న చిల్లర ఎంతో వివరిస్తా
    బొడ్లో దోపిన రూపాయి నోటుకి నంబరు ఎంతో కనిపెడతా
    పెద్ద బ్యాండ్ వేస్తాడే చెత్త బ్రాండు వీడేలే
    జేమ్స్ బాండ్ గారైనా షేక్ హ్యాండ్ ఇస్తాడే

    పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుడ్డుని తెచ్చేస్తా
    నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా
    పాపం సొమ్మే కాజేస్తా హాపిగానే గడిపేస్తా
    ఎప్పటికప్పుడు యాభై శాతం బీద బిక్కికి పంచేస్తా
    నన్ను పట్టుకోలేరే మొత్తం దోచుకుంటానే
    నాకు ఇన్స్పిరేషను ఉడిపి కృష్ణ భగవానే
    Source URL: https://ojoknesublogs.blogspot.com/2011/08/devi-putrudu-donga-donga-lyrics.html
    Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection

No comments:

Post a Comment

Popular Posts

My Blog List

Blog Archive