Tellaa tellaani cheera jarutunnaadi sandevela
tellaa tellaari daaka cheyyamannaadi kumbhamela
takite sitara shrungara shudra taara
nadumu ek taaraa kasi padanisa palikeraa
prema guruvaa ugaravaa pulapoda uyyala
hamsa lalana cherukonaa korikala teerana
godave nirantaram iruvuri daruve sagam sagam
pilupe priyam priyam takadhimi tapane
talaangu tom tom tom
indhradhanusu mancham immandi vayasu lancham
pilla nemali pincham adi adigenu marikonchem
priyavanitha cheera madata chakka chesi okkatavvanaa
meeda padanaa meegadavanaa kanneyeda ragalaa
ragile gulabive madhanudi sabhake navabuve
tagile sukhanive biguvula barilo viharive
shobhanala balaa mundundi inka chalaa
jaji na majalaa pugandham puyaalaa
Telugu
తెల్లా తెల్లాని చీర జరుతున్నాది సందెవేళ
తెల్లా తెల్లారి దాకా చేయ్యమన్నాది కుంభ మేళ
తాకితే సితార శృంగార శుద్ర తార
నడుము ఏక్ తార కసి పదనిస పలికేరా
ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల
హంస లలనా చేరుకోనా కోరికల తీరాన
గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం
పిలుపే ప్రియం ప్రియం
తకధిమి తపనే తళంగు తొం తొం తొం
ఇంద్రధనుసు మంచం ఇమ్మంది వయసు లంచం
పిల్ల నెమలి పించం అది అడిగెను మరి కొంచెం
ప్రియవనితా చీర మడత చక్కచేసి ఒక్కటవనా
మీద పడనా మీగడవానా కన్నె ఎద రాగాలా
రగిలే గులాబివే మదనుడి సభకే నవాబువే
తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే
శోభనాల బాల ముందుంది ఇంక చాలా
జాజి నా మజాల పూగంధం పూయాలా
Visit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment